పోలవరం టెండర్లకు లైన్ క్లియర్ | High Court gives green signal to continue Polavaram tenders | Sakshi
Sakshi News home page

పోలవరం టెండర్లకు లైన్ క్లియర్

Sep 11 2013 11:54 AM | Updated on Aug 31 2018 8:24 PM

హైకోర్టులో ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి ఊరట లభించింది. పోలవరం ప్రాజెక్ట్ టెండర్ల విషయంలో దాఖలైన రిట్ పిటిషన్లను హైకోర్టు బుధవారం కొట్టేసింది.

హైదరాబాద్ : హైకోర్టులో ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి ఊరట లభించింది. పోలవరం ప్రాజెక్ట్ టెండర్ల విషయంలో దాఖలైన రిట్ పిటిషన్లను హైకోర్టు బుధవారం కొట్టేసింది. దాంతో పోలవరం ప్రాజెక్ట్ టెండర్లకు లైన్ క్లియరైంది. ట్రాన్స్ట్రాయ్  సంస్థకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన న్యాయస్థానం సోమా, మధుకాన్, మహాలక్ష్మీ పిటిషన్లను కొట్టివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ సమయంలో టెండర్ల విషయంలో జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement