చీరాల పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఐజీ | guntur IG Avalanche checks cheeraala police station | Sakshi
Sakshi News home page

చీరాల పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఐజీ

Apr 22 2015 8:32 PM | Updated on Sep 3 2017 12:41 AM

ఆకస్మిక తనిఖీల్లో భాగంగా గుంటూరు రేంజ్ డీఐజీ సంజయ్ బుధవారం చీరాల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు.

ప్రకాశం: ఆకస్మిక తనిఖీల్లో భాగంగా గుంటూరు రేంజ్ ఐజీ సంజయ్ బుధవారం చీరాల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు ప్రజలతో స్నేహంగా మెలగాలన్నారు.

అనంతరం స్టేషన్లో మహిళా సిబ్బంది కోసం ప్రత్యేక మరుగుదొడ్లు లేకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement