ట్యాంక్బండ్ వద్దకు భారీగా చేరిన గణేష్ విగ్రహాలు | Ganesh Statues at tank bund | Sakshi
Sakshi News home page

ట్యాంక్బండ్ వద్దకు భారీగా చేరిన గణేష్ విగ్రహాలు

Sep 18 2013 5:46 PM | Updated on Sep 1 2017 10:50 PM

ట్యాంక్బండ్ వద్దకు భారీగా చేరిన గణేష్ విగ్రహాలు

ట్యాంక్బండ్ వద్దకు భారీగా చేరిన గణేష్ విగ్రహాలు

ట్యాంక్బండ్ వద్దకు గణేష్ విగ్రహాలు భారీగా వచ్చాయి.

హైదరాబాద్: ట్యాంక్బండ్ వద్దకు గణేష్ విగ్రహాలు భారీగా వచ్చాయి.  గణేష్ భక్తులతో ట్యాంక్బండ్ వద్ద కోలాహలంగా ఉంది. భారీగా కురుస్తున్న వర్షానికి భక్తులు తడిసి ముద్దయిపోయారు. వర్షంలో సైతం భక్తులు అత్యంత ఉత్సాహంగా ఊరేగింపులో పాల్గొన్నారు. అయితే వర్షం కారణంగా గణేష్ విగ్రహాల ఊరేగింపు వేగంగా ముందుకు సాగుతోంది.

ట్యాంక్బండ్ వద్ద పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వర్షంలో కూడా నిమజ్జనం కొనసాగుతోంది. ఈ రాత్రంతా నిమజ్జనం కొనసాగే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement