సమైక్యాంధ్ర కోసం ఉద్యమం చేస్తోంది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి అన్నారు.
సమైక్యాంధ్ర కోసం ఉద్యమం చేస్తోంది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు అన్ని పార్టీలు కలసి రావాలని కోరారు.
పార్టీలకు అతీతంగా నాన్ పొలిటికల్ జేఏసీగా ఏర్పడాలని గాదె వెంకటరెడ్డి పేర్కొన్నారు. అందరూ కలసి కట్టుగా ఉద్యమం కొనసాగిస్తే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.