టీడీపీ వైఖరిపై మాజీ మంత్రి కొప్పన మోహన్ రావు ధ్వజమెత్తారు.
టీడీపీ వైఖరిపై మాజీ మంత్రి ధ్వజం
Aug 2 2017 4:31 PM | Updated on Oct 3 2018 7:31 PM
కిర్లంపూడి: టీడీపీ వైఖరిపై మాజీ మంత్రి కొప్పన మోహన్ రావు ధ్వజమెత్తారు. కిర్లంపూడిలోని ముద్రగడ స్వగృహం వద్ద పిఠాపురం మాజీ ఎమ్మెల్యే కొప్పన మోహనరావు విలేకరులతో మాట్లాడారు. తుని సంఘటనలో భాధ్యులు చంద్రబాబే.. అందుకు మా వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. పెట్రోలు ప్యాకెట్లు తీసుకుని వచ్చి తునిలో రైలు తగలబెట్టినది పసుపు చొక్కా వాళ్లేనని ఆరోపించారు. తుని ఘటనకు ముమ్మాటికీ చంద్రబాబే బాధ్యుడని అన్నారు.
Advertisement
Advertisement