అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం | forest officers careless in deforestation issue | Sakshi
Sakshi News home page

అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం

Jun 9 2015 10:58 AM | Updated on Oct 4 2018 6:03 PM

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం బోడినాయనిపల్లి దళితవాడ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు చింతచెట్లను భారీగా నరికివేశారు.

పుంగనూరు (చిత్తూరు): చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం బోడినాయనిపల్లి దళితవాడ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు చింతచెట్లను భారీగా నరికివేశారు. అయితే రాష్ట్ర అటవీశాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తున్నారు. నరికివేతకు గురైన చింతచెట్లు వందేళ్ల నాటివని, అటవీశాఖ అధికారులు వీటి విషయంలో ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement