లిక్కర్ సిండికేట్లో ప్రజాప్రతినిధులపై ఎఫ్ఐఆర్ | FIR on People representatives in Liquor Syndicate case | Sakshi
Sakshi News home page

లిక్కర్ సిండికేట్లో ప్రజాప్రతినిధులపై ఎఫ్ఐఆర్

Feb 25 2014 4:58 PM | Updated on Oct 5 2018 9:09 PM

హైకోర్టు - Sakshi

హైకోర్టు

ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందేనని హైకోర్టు చెప్పింది.

హైదరాబాద్: ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలపై ఎఫ్ఐఆర్  నమోదు చేయాల్సిందేనని  హైకోర్టు చెప్పింది. లిక్కర్ సిండికేట్ కేసులో ప్రజాప్రతినిధుల ప్రాసిక్యూషన్ విచారణను  హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

అధికారులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవహారంలో ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గరాదని కూడా హైకోర్టు ఆదేశించింది. సెక్షన్ల ప్రకారమే నడుచుకోవాలని చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement