అనంతపురం జిల్లా శెట్టూరు మండలం ఐదుకల్లు గ్రామంలో ఆదివారం లోకేష్ (42) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
అనంతపురం జిల్లా శెట్టూరు మండలం ఐదుకల్లు గ్రామంలో ఆదివారం లోకేష్ (42) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.