అప్పులబాధతో కౌలు రైతు ఆత్మహత్య | farmer apparao suicide with lose of crop | Sakshi
Sakshi News home page

అప్పులబాధతో కౌలు రైతు ఆత్మహత్య

Aug 16 2015 2:18 PM | Updated on Oct 1 2018 2:36 PM

అప్పుల్లో కూరుకుపోయిన కౌలురైతు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

అచ్యుతాపురం(విశాఖపట్నం): అప్పుల్లో కూరుకుపోయిన కౌలురైతు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేట గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన ఎస్. అప్పారావు(48) గ్రామానికి చెందిన రంగస్వామి అనే రైతు భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో పంటలు సరిగా పండక అప్పుల అధికమవడంతో.. వాటిని తీర్చే దారి కనపడక పోవడంతో.. ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement