ఆకట్టుకున్న డిజిటల్ మీడియా స్టాల్
సాక్షి, విజయవాడ బ్యూరో: సోషల్ నెట్వర్కింగ్లో కొత్త పుంతలు తొక్కుతున్న యువతరాన్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా వైఎస్సార్ డిజిటల్ మీడియా విభాగాన్ని ప్రారంభించింది. పార్టీ శ్రేణులకు, ప్రజలకు, యువతకు వైఎస్సార్ డిజిటల్ మీడియా గురించి తెలియజెప్పేలా సమరదీక్షా ప్రాంగణంలో స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ఆ పార్టీ డిజిటల్ మీడియా విభాగంలో ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్, వెబ్ ఎడిషన్, వెబ్ టీవీ, ఈ పేపర్, మెయిల్ వంటి వాటి ద్వారా పార్టీ విద్యావంతులకు మరింత దగ్గరయ్యే కృషి జరుగుతోంది. ఈ వివరాలతో కార్డులు పంపిణీ చేశారు. యువత ఈ స్టాల్‌ను ఆసక్తిగా చూసి, కార్డులు తీసుకున్నారు.
♦ www.ysrcongress.com పేరుతో వెబ్ ఎడిషన్‌లో పార్టీ విధానాలు, సిద్ధాంతాలు, ప్రకటనలు పెట్టి పార్టీ శ్రేణులకు మార్గ నిర్దేశం చేస్తారు. జగన్మోహన్రెడ్డి ప్రసంగాలు, పార్టీ నాయకత్వ మార్పులు, మీడియా ప్రకటనలు అందులో ఉంచుతారు.
♦ www.ysrcongress.com/epaperలో ప్రముఖుల వ్యాసాలు, పార్టీ సిద్ధాంతాలు, పార్టీ వైఖరి, కార్యక్రమాలు, జగన్మోహన్రెడ్డి, ముఖ్యనేతల పర్యటనలు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తారు. ఈ పేపర్, వెబ్‌సైట్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు వీడియో, ఆడియో, రాతపూర్వక సమాచారం కూడా పంపే అవకాశం ఏర్పాటు చేశారు. ఇందుకోసం ysrcp.digitalmedia @gmail.com కు మెయిల్ చేయొచ్చు. 9010295617 నంబరుకు వాట్సాప్ మెస్సెజ్‌లు, వీడియో క్లిప్పింగ్‌లు పంపించవచ్చు.
♦ ఫేస్బుక్లో వైఎస్సార్‌కాంగ్రెస్ డిజిటల్ మీడియా డాట్‌కామ్‌కు ఇప్పడికే ఐదులక్షలకుపైగా లైక్‌లు వచ్చాయి.
♦ ట్విట్టర్లో నేరుగా జగన్ ట్వీట్ చేస్తారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు.
♦ వైఎస్సార్సీపీ ఆఫీషియల్ పేరుతో యూ ట్యూబ్ టీవీ ఛానల్‌ను నిర్వహిస్తున్నారు.
సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీ హల్చల్
Published Fri, Jun 5 2015 2:34 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రాణం తీసిన మామిడి కాయల గొడవ
బీజేపీ అనుకూల పార్టీలను ఓడించాలి
ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి..
ఉరేసుకొని వ్యక్తి మృతి
ఆర్ఎస్పీ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత
మెరుగైన వైద్యసేవలు అందించాలి
భారీగా పట్టుబడిన నగదు
మహిళపై అత్యాచారం: కేసు నమోదు
దేశానికి మోదీ నాయకత్వం అవసరం
బీఆర్ఎస్, బీజేపీలకు ఓట్లు అడిగే హక్కులేదు
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement