రామకుప్పం మండలంలో ఏనుగుల బీభత్సం | Elephants strike at Ramakuppam | Sakshi
Sakshi News home page

రామకుప్పం మండలంలో ఏనుగుల బీభత్సం

Jun 22 2016 8:18 AM | Updated on Sep 4 2017 3:08 AM

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో బుధవారం ఏనుగులు బీభత్సం సృష్టించాయి.

చిత్తూరు : చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో బుధవారం ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మండలంలోని గ్రామాలైన పల్లికుప్పం, రామానాయక్ తండాలోని పంటపొలాలపై ఏనుగులు ముకుమ్మడిగా దాడి చేశాయి. ఈ దాడిలో అరటి, బీన్స్, టమెట పంటలు పూర్తిగా ధ్వంసమైనాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏనుగుల దాడిపై రైతులు సమీపంలోని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement