నెల్లూరులో కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగుల ఆందోళన | electricity contract employees protest in nellore | Sakshi
Sakshi News home page

నెల్లూరులో కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగుల ఆందోళన

Dec 16 2014 3:55 PM | Updated on Oct 20 2018 6:19 PM

తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగులు మంగళవారం ధర్నా చేశారు.

నాయుడు పేట టౌన్ (పొట్టిశ్రీరాములు జిల్లా) : తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగులు మంగళవారం ధర్నా చేశారు. సూళ్లూరుపేట, నాయుడు పేట, వెంకటగిరికి సంబంధించిన కాంట్రాక్ట్ ఉద్యోగులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement