కేసీఆర్ నాడు ఒప్పుకుని నేడు తిరగబడుతున్నారు | Devineni Umamaheswar rao takes on kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్ నాడు ఒప్పుకుని నేడు తిరగబడుతున్నారు

Aug 9 2014 6:10 PM | Updated on Aug 15 2018 9:22 PM

కే చంద్రశేఖర రావుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు విరుచుకుపడ్డారు.

విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు విరుచుకుపడ్డారు. కేసీఆర్ గతంలో ఒప్పుకున్న అంశాలపై నేడు తిరగబడటం సరికాదని అన్నారు. విద్యార్థుల ఫీజు రియింబర్స్మెంట్ పథకం నుంచి హైదరాబాద్పై గవర్నర్ అధికారాల వరకూ కేసీఆర్ మెళిక పెడుతున్నారని దేవినేని ఉమ విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement