పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉపాధ్యాయ దంపతులు అపహరణకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు ...
భీమవరం : పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉపాధ్యాయ దంపతులు అపహరణకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు దంపతులను అపహరించుకు వెళ్లారు. భూవివాదంగానే వారిని కిడ్నాప్ చేసి ఉంటారని బంధువులు భావిస్తున్నారు. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు దంపతుల కోసం గాలిస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.