వధూవరులకు సీఎం వైఎస్‌ జగన్‌ దంపతుల ఆశీర్వాదం

CM YS Jaganmohan Reddy Couple Blessings for Bride and Groom - Sakshi

సాక్షి,అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుటుంబసభ్యుడు, దివంగత వైఎస్‌ పాల్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుమార్తె పద్మ – కసిరెడ్డి శ్రీవత్స్‌ల వివాహం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో గురువారం ఘనంగా జరిగింది. ఈ వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ భారతి, వైఎస్‌ విజయమ్మ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top