తాడేపల్లికి బయల్దేరిన సీఎం జగన్‌ | CM YS Jagan Reached Gannavaram From Hyderabad | Sakshi
Sakshi News home page

తాడేపల్లికి బయల్దేరిన సీఎం జగన్‌

Aug 5 2019 11:42 AM | Updated on Aug 5 2019 11:46 AM

CM YS Jagan Reached Gannavaram From Hyderabad - Sakshi

సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విదేశీ పర్యటనను ముగించుకుని సోమవారం రాష్ట్రానికి తిరిగివచ్చారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు, పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కాగా ఈ నెల 1వ తేదీ రాత్రి కుటుంబసభ్యులతో కలసి సీఎం ఇజ్రాయెల్‌కు వెళ్లిన విషయం విదితమే. ప్రస్తుతం రోడ్డు మార్గం ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లికి బయల్దేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement