నేడు సీఎం రాక | Chief Minister N. Chandrababu Naidu tour in West Godavari district | Sakshi
Sakshi News home page

నేడు సీఎం రాక

Jan 18 2015 12:12 AM | Updated on Aug 13 2018 3:58 PM

నేడు సీఎం రాక - Sakshi

నేడు సీఎం రాక

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదివారం జిల్లాకు రానున్నారు. ఉదయం 9.55 గంటలకు హైదరాబాద్

కోరుకొండ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదివారం జిల్లాకు రానున్నారు. ఉదయం 9.55 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో మధురపూడిలోని రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం హెలికాప్టర్‌లో పశ్చిమ గోదావరి జిల్లా వేలివెన్ను గ్రామానికి పయనమవుతారు. సీఎం రాక సందర్భంగా దాదాపు 200 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. విమానాశ్రయం పరిసరాలను రాజమండ్రి సబ్ కలెక్టర్  విజయరామరాజు, రాజమండ్రి పోలీసు అర్బన్ జిల్లా ఎస్పీ హరికృష్ణ, అదనపు ఎస్పీ సిద్ధారెడ్డి శనివారం సాయంత్రం పరిశీలించారు. అనంతరం కోరుకొండ ఉత్తర మండల డీఎస్పీ జి.మురళీకృష్ణ, డీఎస్పీ అంబికాప్రసాద్ తదితరులు బందోబస్తుపై పోలీసు సిబ్బందికి సూచనలు ఇచ్చారు. శనివారం సాయంత్రం విమానాశ్రయ ప్రాంగణమంతా పోలీసుమయమైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement