చంద్రబాబు విశాఖ పర్యటన వాయిదా | Chandrababu naidu visakha tour cancel | Sakshi
Sakshi News home page

చంద్రబాబు విశాఖ పర్యటన వాయిదా

Jul 29 2014 1:09 PM | Updated on Jul 28 2018 2:46 PM

చంద్రబాబు విశాఖ పర్యటన వాయిదా - Sakshi

చంద్రబాబు విశాఖ పర్యటన వాయిదా

రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటన వాయిదా పడింది. ఈ నెల 30,31న జిల్లాలో చంద్రబాబు ...

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటన వాయిదా పడింది. ఈ నెల 30,31న జిల్లాలో చంద్రబాబు పర్యటించాల్సి ఉంది. అయితే వాతావరణ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఆయన పర్యటన వాయిదా పడినట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారమిక్కడ తెలిపారు. కాగా విశాఖ జిల్లాలో బాబు పర్యటన ఎప్పుడనేది త్వరలో వెల్లడిస్తామని ఆయన చెప్పారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement