రాజధాని ప్రాంతంలో చంద్రబాబు ఏరియల్ సర్వే | Chandrababu naidu to conduct aerial survey in andhra pradesh capital villages | Sakshi
Sakshi News home page

రాజధాని ప్రాంతంలో చంద్రబాబు ఏరియల్ సర్వే

Jan 13 2015 12:52 PM | Updated on May 29 2019 3:19 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం మధ్యాహ్నం రాజధాని ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.

హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం మధ్యాహ్నం రాజధాని ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్తో కలిసి ఆయన ఈ సర్వే చేస్తారు. తుళ్లూరు, మంగళగిరి, తాడికొండ మండలాల పరిధిలో ఏరియల్ సర్వే జరుపుతారు. కాగా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం సింగపూర్ మంత్రి ఈశ్వరన్తో కలిసి విశాఖలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement