వీఎన్పురంలో కార్డన్ సెర్చ్ | carden search in vn puram colony in gannavaram mandal | Sakshi
Sakshi News home page

వీఎన్పురంలో కార్డన్ సెర్చ్

May 13 2016 8:18 AM | Updated on Sep 4 2017 12:02 AM

కృష్ణాజిల్లా గన్నవరం మండలం వీఎన్పురం కాలనీలో శుక్రవారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.

విజయవాడ : కృష్ణాజిల్లా గన్నవరం మండలం వీఎన్పురం కాలనీలో శుక్రవారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. అలాగే సరైన పత్రాలు చూపని కారణంగా 22 బైక్లతోపాటు రెండు ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement