జగన్ను కలవనున్న ఆస్ట్రేలియన్ హైకమిషనర్ | Australian High Commissioner to meet YS jagan Mohan reddy | Sakshi
Sakshi News home page

జగన్ను కలవనున్న ఆస్ట్రేలియన్ హైకమిషనర్

Oct 3 2013 11:25 AM | Updated on Jul 25 2018 4:07 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆస్ట్రేలియన్ హై కమిషనర్ ప్యాట్రిక్ సక్లింగ్ కలవనున్నారు.

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆస్ట్రేలియన్ హై కమిషనర్ ప్యాట్రిక్ సక్లింగ్ కలవనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం లోటస్ పాండ్లో ఈ భేటీ జరగనుంది. ప్యాట్రిక్ సక్లింగ్ ...భారత్లో ఆస్ట్రేలియన్ హై కమిషనర్గా ఉన్నారు. మర్యాదపూర్వకంగానే ఈ భేటీ ఉంటుందని సమాచారం.
 

Advertisement
 
Advertisement
Advertisement