Pyatrik
-
జగన్ను కలిసిన ఆస్ట్రేలియన్ హైకమిషనర్
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గురువారం ఆస్ట్రేలియన్ హై కమిషనర్ ప్యాట్రిక్ సక్లింగ్ కలిశారు. ఈ రోజు మధ్యాహ్నం జగన్ నివాసం లోటస్ పాండ్లో ఈ భేటీ జరిగింది. ప్యాట్రిక్ సక్లింగ్...భారత్లో ఆస్ట్రేలియన్ హై కమిషనర్గా ఉన్నారు. మర్యాదపూర్వకంగానే ఆయన జగన్ తో సమావేశమయినట్లు తెలుస్తోంది. -
జగన్ను కలవనున్న ఆస్ట్రేలియన్ హైకమిషనర్
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆస్ట్రేలియన్ హై కమిషనర్ ప్యాట్రిక్ సక్లింగ్ కలవనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం లోటస్ పాండ్లో ఈ భేటీ జరగనుంది. ప్యాట్రిక్ సక్లింగ్ ...భారత్లో ఆస్ట్రేలియన్ హై కమిషనర్గా ఉన్నారు. మర్యాదపూర్వకంగానే ఈ భేటీ ఉంటుందని సమాచారం.


