16న అసెంబ్లీ సమావేశం | Assembly meeting on 16th | Sakshi
Sakshi News home page

16న అసెంబ్లీ సమావేశం

May 11 2017 2:12 AM | Updated on Sep 5 2017 10:51 AM

వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) బిల్లును ఆమోదించేందుకు ఈనెల 16వ తేదీన అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది.

సాక్షి, అమరావతి: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) బిల్లును ఆమోదించేందుకు ఈనెల 16వ తేదీన అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ మేరకు అసెంబ్లీ ఇంచార్జి కార్యదర్శి కె.సత్యనారాయణ బుధవారం ప్రకటన జారీచేశారు. జూలై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా వ్యాట్‌ స్థానంలో జీఎస్టీ అమల్లోకి రానుంది. రాష్ట్రంలో జీఎస్టీ అమల్లోకి రావాలంటే శాసనసభ బిల్లును ఆమోదించాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement