నిమ్మగడ్డ తొలగింపు విచారణ రేపటికి వాయిదా | AP High Court Postpones Hearing Of SEC Nimmagadda Ramesh Kumar Excision Petition | Sakshi
Sakshi News home page

నిమ్మగడ్డ తొలగింపు విచారణ రేపటికి వాయిదా

Apr 28 2020 7:33 PM | Updated on Apr 28 2020 8:49 PM

AP High Court Postpones Hearing Of SEC Nimmagadda Ramesh Kumar Excision Petition - Sakshi

నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తొలగింపుపై వేసిన పిటిషన్‌ విచారణను హైకోర్టు రేపటి(బుధవారం)కి వాయిదా వేసింది. మంగళవారం పిటిషనర్ల వాదనలను సుదీర్ఘంగా విన్న ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ మహేశ్వరి, జస్టిస్‌ సత్యనారాయణలతో కూడిన బెంచ్‌ విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో బుధవారం(ఏప్రీల్‌ 29)న హైకోర్టులో మరోసారి నిమ్మగడ్డ తొలగింపుపై వాదనలు కొనసాగనున్నాయి. అయితే నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తొలగింపుపై ఏపీ ప్రభుత్వం గతవారం తుది కౌంటర్‌ను హైకోర్టులో దాఖలు చేసిన విషయం తెలిసిందే.  

నిమ్మగడ్డ తొలగింపుపై హైకోర్టులో తుది అఫిడవిట్‌

టీడీపీ అడ్డా నుంచే నిమ్మగడ్డ లేఖ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement