రాష్ట్ర పండుగగా కాటన్ జయంతి | AP government to celabrate sir arthur cotton birth aniversary officially | Sakshi
Sakshi News home page

రాష్ట్ర పండుగగా కాటన్ జయంతి

May 11 2015 5:14 AM | Updated on Sep 3 2017 1:48 AM

రాష్ట్ర పండుగగా కాటన్ జయంతి

రాష్ట్ర పండుగగా కాటన్ జయంతి

ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజ్‌లను నిర్మించిన సర్ ఆర్థన్ కాటన్ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

- 15న రాజమండ్రిలో వేడుకలు... జల వనరుల శాఖ ఏర్పాట్లు


హైదరాబాద్: ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజ్‌లను నిర్మించిన సర్ ఆర్థన్ కాటన్ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 15న రాజమండ్రిలో కాటన్ 212 జయంతి వేడుకలను నిర్వహించడానికి జల వనరుల శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆ శాఖ అధికారులు పాల్గొననున్నారు. కాటన్‌తో పాటు ప్రముఖ ఇంజనీర్లు మోక్షగుండం విశ్వేశ్వరయ్య, రామకృష్ణయ్య, కేఎల్ రావు జయంతులను కూడా అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement