గ్రామ, వార్డు సచివాలయాలకు ఇంటర్నెట్‌ కల్పనకు టెండర్ల ఆహ్వానం

Ap Government Invites Tenders For Providing Internet Connection To Grama Sachivalayams - Sakshi

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాలకు ఇంటర్‌నెట్‌ సదుపాయం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఆహ్వానిస్తోంది. పంచాయితిరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ శుక్రవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top