విద్యుత్‌, ఇంధనశాఖ అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష

AP CM YS Jagan Meeting With Power And Energy Department Officials - Sakshi

సాక్షి, అమరావతి : విద్యుత్‌, ఇంధనశాఖ అధికారులతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలపై అధికారులతో చర్చించారాయన. వ్యవసాయానికి పగటిపూట తొమ్మిది గంటల విద్యుత్‌పై చర్చించారు. ఈ ఉదయం ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పేర్నినానితో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top