ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల | Andhra Pradesh Junior Inter Supplementary 2015 Results | Sakshi
Sakshi News home page

ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

Jun 30 2015 11:52 AM | Updated on Sep 3 2017 4:38 AM

ఏపీ ఇంటర్మీడియెట్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి.

సాక్షి, హైదరాబాద్: ఏపీ ఇంటర్మీడియెట్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. 2,55,234 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

ఇంటర్మీడియెట్ విద్యా కమిషనరేట్ కార్యాలయంలో రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు  ఉదయం 10 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement