శ్మశాన స్థలం కోసం ధర్నా | agitation for grave yard | Sakshi
Sakshi News home page

శ్మశాన స్థలం కోసం ధర్నా

Jan 17 2015 6:14 PM | Updated on Sep 2 2017 7:49 PM

అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం వెంకటగారిపల్లెలో శ్మశాన స్థలం ఏర్పాటు చేయాలని శనివారం రాత్రి స్థానికులు ఆందోళన చేశారు.

 అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం వెంకటగారిపల్లెలో శ్మశాన స్థలం ఏర్పాటు చేయాలని శనివారం రాత్రి స్థానికులు ఆందోళన చేశారు. గ్రామంలో శ్మశాన వాటిక లేకపోవడంతో ఇబ్బందిపడుతున్నామని గ్రామ కూడలిలో ధర్నా చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement