లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డీసీటీఓ | acb caughts Deputy Commercial Tax Officer | Sakshi
Sakshi News home page

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డీసీటీఓ

May 4 2015 10:51 AM | Updated on Aug 17 2018 12:56 PM

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డీసీటీఓ - Sakshi

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డీసీటీఓ

మరో అవినీతి చేప ఏసీబీ చేతికి చిక్కింది.

విశాఖపట్నం: మరో అవినీతి చేప ఏసీబీ చేతికి చిక్కింది. లంచం తీసుకుండగా ఓ డిప్యూటీ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ ఏసీబీ అధికారులకు దొరికిన ఘటన సోమవారం చోటు చేసుకుంది.  ఓ బంగారం వ్యాపారిని రూ. లక్షా 50 వేలు డీసీటీఓ కమలారావు లంచం డిమాండ్ చేశాడు. కైలాసగిరిలోని తన ఇంట్లో సోమవారం వ్యాపారి నుంచి లంచం తీసుకొంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. నగదు స్వాధీనం చేసుకుని డీసీటీఓను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement