కారు బోల్తా... వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

కారు బోల్తా... వ్యక్తి మృతి

Published Tue, Mar 3 2015 8:49 AM

a person killed in road accident

మనుబోలు: ప్రమాదవశాత్తూ కారు బోల్తాపడటంతో అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో మనుబోలు-గూడురు మధ్య 16వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. మునుబోలు - గూడురు మార్గంలో ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తూ బోల్తాపడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మృతిచెందాడు. కాగా, మృతుడిని గూడురుకు చెందిన చేరెడ్డి సాయి ప్రతాప్‌రెడ్డి (40)గా గుర్తించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

 

Advertisement
 
Advertisement
 
Advertisement