లిఫ్ట్ అడిగి దారి దోపిడి | 8 lakhs loot after Asking for lift in west godavari | Sakshi
Sakshi News home page

లిఫ్ట్ అడిగి దారి దోపిడి

Aug 23 2015 11:59 AM | Updated on Sep 3 2017 8:00 AM

పాపం పోనిలే అని లిఫ్ట్ ఇస్తే..నిలువునా దోపిడీ చేశాడు.

పశ్చిమగోదావరి: పాపం పోనిలే అని లిఫ్ట్ ఇస్తే..నిలువునా దోపిడీ చేశాడు. ఈ సంఘటన చేబ్రోలు దగ్గర ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. దంపతులు ప్రయాణిస్తున్న కారును లిఫ్ట్ అడిగి ఓ గుర్తుతెలియని వ్యక్తి ఎక్కాడు. ఆ తర్వాత కొంత దూరం ప్రయాణించిన తర్వాత వారిని బెదిరించి  రూ. 8 లక్షలు దోపిడీ చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదే చేసి దుండగుడి కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement