పిడుగుపాటుతో 20 గొర్రెలు మృతి | 20 sheeps die due to thunderbolt | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుతో 20 గొర్రెలు మృతి

Sep 11 2015 5:22 PM | Updated on Sep 3 2017 9:12 AM

కర్నూలు జిల్లా బేతంచర్ల మండలంలోని భూగానపల్లిలో పిడుగుపాటుకు 20 గొర్రెలు మృతి చెందాయి.

బేతంచర్ల : కర్నూలు జిల్లా బేతంచర్ల మండలంలోని భూగానపల్లిలో పిడుగుపాటుకు 20 గొర్రెలు మృతి చెందాయి. బనగానపల్లి మండలం నందవరం గ్రామానికి చెందిన కొందరు గొర్రెలను తీసుకుని భూగానపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో గడ్డి మేపేందుకు వెళ్లారు. శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షంతోపాటు పిడుగు పడడంతో 20 గొర్రెలు మృత్యువాత పడ్డాయి.

Advertisement
 
Advertisement
Advertisement