షాపింగ్‌కు వెళ్లిన బాలిక అదృశ్యం..! | 17 Year Old Girl Missing Case In Kankipadu Krishna District | Sakshi
Sakshi News home page

షాపింగ్‌కు వెళ్లిన బాలిక అదృశ్యం..!

Jul 27 2019 11:03 AM | Updated on Jul 27 2019 11:06 AM

17 Year Old Girl Missing Case In Kankipadu Krishna District - Sakshi

సాక్షి, విజయవాడ : షాపింగ్‌ కోసం వెళ్లిన ఓ బాలిక అదృశ్యమైన సంఘటన కంకిపాడు మండలం&గ్రామంలో చోటుచేసుకుంది. అంకమ్మగుడి మార్కెట్‌లో షాపింగ్‌ కోసం గురువారం సాయంత్రం ఇంటినుంచి వెళ్లిన కర్రె తేజ (17) కనిపించకుండా పోయింది. కూతురు ఆచూకీ లభ్యం కాకపోవడంతో తండ్రి నారాయణరావు కంకిపాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement