
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 16 మంది అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
►బీసీ వెల్ఫేర్ స్పెషల్ సీఎస్‌గా కె. ప్రవీణ్ కుమార్
►రజత్ భార్గవ్‌కు అదనంగా పర్యాటకం, సాంస్కృతిక శాఖలు
►క్రీడలు, యువజనసంక్షేమం ప్రిన్సిపల్ సెక్రటరీగా కె. రామ్‌గోపాల్
►ఎస్టీ వెల్ఫేర్ గిరిజనసంక్షేమం సెక్రటరీగా కాంతిలాల్ దండే
►సర్వే, లాండ్ సెటిల్‌మెంట్స్ డైరెక్టర్‌గా సిద్ధార్థజైన్‌కు అదనపు బాధ్యతలు
►మత్స్యశాఖ కమిషనర్‌గా కన్నబాబుకు అదనపు బాధ్యతలు
►ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా జి.శ్రీనివాసులు
►అనంతపురం జేసీ(అభివృద్ధి)గా ఎ.సిరి
►సివిల్ సప్లైస్ డైరెక్టర్‌గా దిల్లీరావు
►శాప్ ఎండీగా వి.రామారావుకు అదనపు బాధ్యతలు
►దేవాదాయశాఖ స్పెషల్ కమిషనర్‌గా పి.అర్జున్‌రావు
►సీతంపేట ఐటీడీఏ ఈవోగా చామకూరి శ్రీధర్
►నెల్లూరు మున్సిపల్ కమిషనర్‌గా స్వప్నిల్ దినకర్
►కాకినాడ మున్సిపల్ కమిషనర్‌గా సునీల్‌కుమార్‌రెడ్డి
►ఫైబర్ నెట్ ఎండీ ఎం. మధు సూదన్ రెడ్డి
►ఏపీ ఎండీసీ ఎండీ(ఇంచార్జ్)గా వీజీ వెంకట్‌రెడ్డి