అనంతపురం కలకలం రేపిన బాలిక కిడ్నాప్ | 13 years girl escaping from kidnap | Sakshi
Sakshi News home page

అనంతపురం కలకలం రేపిన బాలిక కిడ్నాప్

Jan 17 2014 2:31 PM | Updated on Jun 1 2018 8:59 PM

ఓ బాలికను కిడ్నాప్ చేయడానికి యత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

అనంతపురం: ఓ బాలికను కిడ్నాప్ చేయడానికి యత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. 13 ఏళ్ల మూగ బాలికను కొందరు దుండగులు  కిడ్నాప్ చేసేందుకు పాల్పడ్డారు. ఆ దుండగుల కిడ్నాప్ ఘటనను స్థానికులు గమనించి వారిని పట్టుకున్నారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. మూగ బాలికను ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది అనే దానిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement