10 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్ | 10 gamblers arrested | Sakshi
Sakshi News home page

10 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్

Aug 15 2015 7:48 PM | Updated on Sep 3 2017 7:30 AM

పేకాట ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రూ.12,270 నగదును స్వాధీనం చేసుకున్నారు.

చుండుపల్లి (వైఎస్సార్‌జిల్లా) : పేకాట ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రూ.12,270 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా చుండుపల్లి మండలం ఉడుంపాడు గ్రామం గోపాలకృష్ణాపురం వద్ద శనివారం జరిగింది. పేకాట ఆడుతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని 10 మందిని అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు పరారయ్యారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement