చాక్లెట్లలో బంగారం అక్రమ రవాణా.. అయినా దొరికిపోయారు | Customs Officers Seized Gold In Chocolate At Shamshabad Airport | Sakshi
Sakshi News home page

చాక్లెట్లలో బంగారం అక్రమ రవాణా.. అయినా దొరికిపోయారు

May 2 2023 8:49 PM | Updated on Mar 22 2024 10:44 AM

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్‌ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి 269 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చాక్లెట్ల లోపల రూ.16.5 లక్షల విలువైన బంగారాన్ని దాచిపెట్టి అక్రమంగా రవాణా  చేస్తున్న నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement