జపాన్‌లో ఒళ్లు ఒళ్లు గగుర్పొడిచే ఘటన | Rollercoaster Gets Stuck at Universal Studios Japan | Sakshi
Sakshi News home page

జపాన్‌లో ఒళ్లు ఒళ్లు గగుర్పొడిచే ఘటన

May 2 2018 11:21 AM | Updated on Mar 22 2024 11:07 AM

సాహసం చేస్తాము డింభకా అంటూ రోలర్‌క్యాస్టర్‌ ఎక్కారు ఓ 60 మంది ప్రయాణికులు. కానీ గాల్లోనే తలకిందులుగా వేలాడాల్సి వస్తుందని వారు ఊహించలేకపోయారు. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని రెండు గంటల పాటు బిక్కుబిక్కుమంటూ గడిపారు. చివరకు రక్షక దళాలు రంగంలోకి దిగడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఒళ్లు గగుర్చుపొడిచే ఈ ఘటనకు సంబంధించిన వీడియోను జపనీస్‌ మీడియా యూట్యూబ్‌లో పోస్ట్‌ చేసింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement