నమ్మడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజమే..!

వ్యాయామంతో శారీరక, మానసిక ఒత్తిడి తొలగి ఉల్లాసంగా ఉంటామనే సంగతి మనందరికీ తెలిసిందే! అయినా వ్యాయామం చేయడానికి బద్ధకిస్తాం! ఇందుకు కారణాలనూ వెతుక్కుంటాం! కానీ వ్యాయామాన్ని ఆనందంగా ఆస్వాదిస్తూ చక్కగా ఓ కుక్క క్లాసులు కూడా చెప్పేస్తోంది. నమ్మడానికి కాస్త విడ్డూరంగా ఉన్నా ఇది నిజమే..! అయితే ఓ సారి ఈ వీడియో చూడండి. ఆస్ట్రేలియన్ షెప్‌యార్డ్ ఎక్సర్‌సైజులు ఎలా చేయాలో క్లాసులు చెప్తుంది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Back to Top