సాధారణంగా కొన్ని జంతువులు మాత్రమే యజమానుల మాటల్ని బుద్ధిగా వింటాయి. చెప్పిన పని చేస్తాయి. కోతి, కుక్క వంటి జంతువులే ఇందుకు నిదర్శనం. ఇక తాజాగా బెలుగా తిమింగలం కూడా ఈ కోవలోకి చేరిపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆర్కిటిక్ ధ్రువంలో ప్రయాణించిన కొంతమంది వ్యక్తులు.. బెలుగాతో తాము ఆడిన బంతి ఆట వీడియో షేర్ చేయడమే ఇందుకు కారణం. వివరాలు.. జెమిని క్రాఫ్ట్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి ఆర్కిటిక్ ధ్రువానికి షికారుకు వెళ్లాడు.
తిమింగలంతో ఆట.. ఎంత బాగుందో!!
Nov 8 2019 4:52 PM | Updated on Nov 8 2019 4:54 PM
Advertisement
Advertisement
Advertisement
