సాధారణంగా మనలో చాలా మంది పొద్దునే కాఫీ లేదా టీ తాగకుండా ఏ పని మొదలుపెట్టరు. అయితే మనుషుల్లాగే లండన్‌లో ఒక గుర్రం కూడా పొద్దునే కప్పు టీ తాగకుండా ఏ పని ప్రారంభించదట. వినడానికి ఆశ్యర్యంగా ఉన్నా ఇది నిజం అంటున్నారు యూకే పోలీసులు. తాజాగా గుర్రం టీ తాగుతున్న వీడియోనూ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. వివరాలు.. జాక్ అనే గుర్రం లండన్‌లోని మెర్సీసైడ్ పోలీసుల వద్ద 15 ఏళ్లుగా ఉంటుంది. వారు చేసే ఆపరేషన్లలో ఇది చాలా చురుకుగా పాల్గొనేది.
ఈ గుర్రం టీ తాగకుండా ఏ పని ప్రారంభించదట
Dec 1 2019 9:19 PM | Updated on Dec 1 2019 9:23 PM
Advertisement
Advertisement
Advertisement
