తాగినమత్తులో కుక్కపై విచక్షణా రహితంగా దాడి | Man Brutally Hits Dog In North Mackay | Sakshi
Sakshi News home page

తాగినమత్తులో కుక్కపై విచక్షణా రహితంగా దాడి

May 27 2019 3:54 PM | Updated on Mar 21 2024 8:18 PM

తాగినమత్తులో సోదరికి చెందిన కుక్కపై విచక్షణా రహితంగా దాడి చేసాడో వ్యక్తి . అనవసరంగా దానిపై దాడికి దిగి పిడిగుద్దులు కురిపించాడు. వివరాల్లోకి వెళితే.. క్వీన్‌లాండ్‌లోని నార్త్‌ మాకాయ్‌కి చెందిన ఆండ్రూ కోలోమెన్‌ అనే వ్యక్తి తన సోదరికి చెందిన జాబు అనే కుక్కను ప్రేమగా దగ్గరకు పిలిచి, అది దగ్గరకు రాగనే దానిపై దాడి చేశాడు. పిడికిలితో, మోచేతితో దానిపై విచక్షణా రహితంగా దాడికి దిగాడు. దానిపై పడి చితకబాదాడు. ఎలాగోలా అతడి దాడినుంచి తప్పించుకున్న జాబు అక్కడినుంచి పారిపోయాడు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement