టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తూ ప్రపంచ అత్యద్భుత బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందిన కోహ్లి మైనపు విగ్రహాన్ని ప్రతిష్టాత్మ ఢిల్లీ మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో ఏర్పాటు చేయబోతున్నారు.
Mar 29 2018 7:35 AM | Updated on Mar 22 2024 11:07 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement