అనుష్క శర్మనే నా కెప్టెన్‌ | Sakshi
Sakshi News home page

అనుష్క శర్మనే నా కెప్టెన్‌

Published Mon, May 21 2018 5:24 PM

టీమిండియాకు సారథ్యం వహించే విరాట్ కోహ్లి మైదానం బయట తన కెప్టెన్‌ మాత్రం తన ప్రేయసి, సతీమణి అనుష్కా శర్మనే అని తెలిపాడు. ఓ ఇంటర్వ్యూలో కోహ్లి నోట వచ్చిన ఈ మాటలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్ చల్‌ చేస్తున్నాయి.

Advertisement
Advertisement