కోహ్లి గడ్డానికి ఇన్సూరెన్స్‌! | Virat Kohli Getting His Beard Insured | Sakshi
Sakshi News home page

కోహ్లి గడ్డానికి ఇన్సూరెన్స్‌!

Jun 9 2018 10:47 AM | Updated on Mar 21 2024 5:17 PM

‘నాకు నా గడ్డం అంటే చాలా ఇష్టం.  నాకు గడ్డం బాగా నప్పుతుంది. అందుచేత గడ్డాన్ని తీయించి క్లీన్‌షేవ్‌లో కనబడాలని అనుకోను’అని ఇటీవల టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.  కాగా, కోహ్లి తన గడ్డానికి బీమా చేయించుకున్నాడన్న వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ రకమైన సందేహాలు రేకెత్తించే వీడియోను భారత క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement