విరాట్‌ 'ఆరే'శాడు | virat Kohli double ton puts india in command of 3rd test | Sakshi
Sakshi News home page

Dec 3 2017 11:04 AM | Updated on Mar 20 2024 3:54 PM

భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరోసారి విశ్వరూపం ప్రదర్శించాడు. శ్రీలంకతో గత టెస్టులో డబుల్‌ సెంచరీతో దుమ్మురేపిన కోహ్లి.. చివరిదైన మూడో టెస్టులో సైతం ద్విశతకం సాధించాడు. లంకేయులతో ఇక్కడ ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి డబుల్‌ సెంచరీ నమోదు చేశాడు. 238 బంతుల్లో 20 ఫోర్లతో డబుల్‌ సెంచరీ మార్కును చేరాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement