తాహీర్‌ నవ్వులపాలయ్యాడు

దక్షిణాఫ్రికా లెగ్‌స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహీర్‌ నవ్వులపాలయ్యాడు. మాములుగానే వికెట్‌ పడిన ఆనందంలో కొంచెం ఎక్కువ చేసే తాహీర్‌ ఈ సారి అలానే ప్రవర్తించి అడ్డంగా బుక్కయ్యాడు. ఆస్ట్రేలియా దేశవాళీ జట్టు ప్రైమ్‌ మినిస్టర్‌ X1తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో కగిసో రబడా వేసిన ఆరో ఓవర్‌లో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ జోష్‌ ఫిలిప్‌ భారీ షాట్‌ ఆడాడు. ఆ బంతిని డీప్‌ఫైన్‌ లెగ్‌ దిశగా బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న తాహీర్‌ అద్భుతంగా అందుకున్నాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top