బొటనవేలి గాయంతో ప్రపంచకప్ నుంచి అర్థాంతరంగా తప్పుకున్న టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ వెస్టిండీస్ పర్యటనకు ఎంపికయ్యాడు. ఆగస్టు 3 నుంచి మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు వెస్టిండీస్‌లో పర్యటించనున్న భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది.
విండీస్ పర్యటనకు భారత జట్టు ఇదే
Jul 21 2019 2:53 PM | Updated on Jul 21 2019 2:59 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement