ఇషాన్‌ కిషాన్‌కు మెళకువలు నేర్పుతున్న ధోని | Sakshi
Sakshi News home page

ఇషాన్‌ కిషాన్‌కు మెళకువలు నేర్పుతున్న ధోని

Published Sun, Apr 29 2018 5:24 PM

టీమిండియా మాజీ కెప్టెన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి మహేంద్ర సింగ్‌ ధోని నెం1 కీపర్‌ అన్న విషయం తెలిసిందే. వికెట్ల వెనుక చాకచక్యంగా వ్యవహరిస్తూ ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. కీపర్‌గా ధోని ఉంటే బ్యాట్స్‌మన్‌ క్రీజు దాటలంటే సంశయిస్తారు.